China: ఏ యుద్ధంలో..ఎవ‌రూ గెల‌వ‌రు..! 1 y ago

featured-image

అమెరికాతో వాణిజ్యమే కాదు.. మరే తరహా యుద్ధానికైనా సై అని మంగళవారం ప్రకటించిన చైనా గురువారానికి మాట మార్చింది. వ్యూహపరమైన పోటీ పేరుతో తమను దిగ్బందించడానికి, యుద్ధానికిగానీ దిగొద్ద‌ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు. అయితే.. చైనాతో తాము యుద్ధాన్ని కోరుకోకపోయినా.. యుద్ధం వస్తే సిద్ధమవుతామని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ ఇటీవల ప్రకటించారు. ఏ యుద్ధంలోనూ ఎవరూ గెలవరని లిన్ జియాన్ కౌంట‌ర్ ఇచ్చారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD